CLARITY FIRST. STRATEGY NEXT.

Mission

10 లక్షల Startups & Coaches కి Business Clarity & Digital Clarity ఇవ్వడం

WebTubeDesign లో మేము Startups & Coaches కి business ని స్పష్టంగా plan చేయడంలో, social media & website ద్వారా online లో కనబడేలా చేయడంలో, మరియు clients రాబట్టే simple system set చేయడంలో help చేస్తాం

మొత్తం Digital Marketing నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మీ బిజినెస్‌కి సరిపోయే సింపుల్ strategy, clear plan, content plan చాలుతుంది.

Click చేయండి 👇

చాలా మందికి ఒక doubt: “ఏ business start అవ్వాలి? ఎవరి కోసం చేయాలి?” – clear గా తెలియదు. ఈ 1–1 session లో నీ mindset, strengths, inborn abilities, interests చూసి, నీకు suit అయ్యే right business model & target audience decide చేయడంలో help చేస్తాం.

Click చేయండి 👇

ఈ coaching లో Instagram, Facebook, YouTube, WhatsApp లలో మీ business ని simpleగా present చేయడానికి content ideas, posting plan, basic ads వరకు step‑by‑step గా నేర్పుతాం – Telugu లో.

Click చేయండి 👇

మా team website / landing page, social media pages, basic lead ads వంటి అవసరమైన online systems మీ కోసం Ai Automation ద్వారా set చేసి, మీరు focus అవ్వాల్సింది clients సేవ చేయడంపై మాత్రమే ఉండేలా support ఇస్తుంది.

రోజూ రీల్స్, పోస్ట్‌లు చేస్తూ ఉన్నా కూడా leads రావట్లేదా? ఏ ప్లాట్‌ఫారం లో, ఏ టైపు కంటెంట్ చేయాలో క్లారిటీ లేదా? బిజినెస్ లో ఉంది potential, కానీ online లో చూపించలేక బాధగా ఉందా? English marketing videos చూసి ఇంకా ఎక్కువ confusion అవుతోందా?

Meet Your Mentor

చాలా ఏళ్ళు నేను కూడా same సమస్యలతో struggle అయ్యాను – YouTube videos, courses, random tips follow అవుతూ, కానీ consistent clients రావట్లేదు. ​ ఇప్పుడేమో నా focus ఒకటే – తెలుగు బిజినెస్ ఓనర్స్, కోచెస్, ట్రైనర్స్ కి practical Business Clarity & Digital Clarity ఇవ్వడం, social media లో వాళ్లని చూపించేలా చేయడం, without over‑complicated tech & English jargon. ​ మన language లో, మీ speed కి తగిన pace లో, step‑by‑step గా గైడ్ చేసే clarity mentor గా support ఇస్తాను. ​

How We Help You – 3 simple steps

Listen & Understand

మొదట మీ situation, mindset, interests, strengths వింటాం – మీరు ఏ stage లో ఉన్నారో clear గా అర్థం చేసుకుంటాం

Choose Right Path

తర్వాత మీకు suit అయ్యే right business idea లేదా offer, target audience, next simple plan decide చేసుకుంటాం

Set Up Online System

అది అమలు కావడానికి కావాల్సిన content, social media, website / systems ని step‑by‑step గా లేదా మా team ద్వారా set చేయిస్తాం

ఇప్పుడే next right step తీసుకుందాం

Randomగా videos చూస్తూ years పోవడం కంటే, ఒకసారి clarity తీసుకుని simple plan follow అయితే మీ బిజినెస్ నిజంగా move అవుతుంది.
ఈ 30 minutes clarity call చిన్న fee ₹99 మాత్రమే – serious గా step వేయాలని అనుకునే వాళ్ల కోసం.

Are you interested?
Scroll to Top